ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ దిల్లీ పర్యటన

Andhra Pradesh Chief Minister YS Jagan visits Delhi

jagan aeroplane

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ దిల్లీ పర్యటనకు బయల్దేరి వెళ్లారు..

◆తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో దిల్లీ వెళ్లారు. 

ఈరోజు రాత్రికీ కేంద్రహోంమంత్రి అమిత్‌షాతో జగన్‌ భేటీ కానున్నారు..

◆పలువురు కేంద్రమంత్రులతోనూ సీఎం సమావేశమయ్యే అవకాశముంది. 

పోలవరానికి సంబంధించి పెండింగ్ లో ఉన్న నిధులు, రాష్ట్రానికి సంబంధించిన ఇతర అంశాలపై కేంద్రమంత్రులతో జగన్‌ చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం..

 

Jagan Pampers Modi As BJP Steps Up Attack!


Comment As:

Comment (0)