నందమూరి నటసింహం నందమూరి బాలక్రిష్ణ 61 వ జన్మదినము సందర్బంగా అన్నదానకార్యక్రమం

Nandamuri Natasimham Nandamuri Balakrishna's 61st Birthday Charity Program

Nandamuri Natasimham Nandamuri Balakrishna seva

నందమూరి నటసింహం నందమూరి బాలక్రిష్ణ 61 వ జన్మదినము సందర్బంగా నిండు నూరేళ్ళు సుఖసంతోషలతో  ఆయురారోగ్యలతో వుండాలని తెలుగుదేశం పార్టి జిల్లా కార్యదర్శి సరిపూటి రమణ గారి ఆద్వర్యము లో కోవిడ్ రోగుల భందువులకు అన్నదానకార్యక్రమం చేశారు 

ఈ అన్నదానకార్యక్రమం దాదాపు గా గత 22 రోజుల నుండి సరిపూటి రమణ గారి ఆద్వర్యము లో నిత్యం కోవిడ్ రోగుల భందువులకే కాకుండా యాచకులకు దినకూలీలకు తోపుడు బండి వ్యాపారులకు రోజుకు 300 మందికి అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది 

ఈ కార్యక్రమము లో పాలుపంచుకుంటు సహాయ సహకారాలు అందిస్తున్న మిత్రులకు  ధన్యవాదాలు తెలిపారు 

ఈ కార్యక్రమం లో మాజీ రాష్ట్ర యాదవ కార్పొరేషను డైరెక్టరు నారాయణ స్వామి యదవ్ రాష్ట్ర తెలుగుయువత నాయకులు కూచి హరి బాలకృష్ణ వీరాభిమాని మిడుతూరు హరిష్ రెడ్డి రాజాక్ సరిపూటి రామేష్ నాయుడు  సరిపూటి శ్రీకాంత్ సున్నం శ్రీనివాసులు చీర్ల నరేష్ నాగరాజు నాయుడు కరుణాకర నాయుడు లోకేష్ రాయల్ దినకర్ విరాట్  తదితరులు పాల్గొన్నారు 
వారు విలేకరుల తో మాట్లాడుతూ బాలక్రిష్ణ అనంతపురం జిల్లాకు హిందూపురం నియోజకవర్గం కు చేసిన సేవలను కొనియాడారు 
అంతే కాకుండా బసవతారకము ట్రుస్టు అద్యక్షుణిగా వుంటూ అనేకమంది కేన్సరు భాదీతులకు  ఉచితంగా చికిత్సచేయించి ప్రాణాలు కాపాడినారు అని అన్నారు

Will Tollywood Demand An Apology From Balakrishna For Using Inappropriate  Language In Public? - Filmibeat


Comment As:

Comment (0)